Breaking News
స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు శనివారంతో పోలిస్తే.. ఆదివారం స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 71,000 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 77,450 గా ఉంది. అదేవిధంగా కిలో వెండి ధర రూ. 99,000 గా కొనసాగుతుంది.

Festival Edition